నరేష్ ముగ్గురు భార్యలు ఎవరో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే
నరేష్.. యాక్టర్, పొలిటికల్ లీడర్, 'మా' మెంబర్ గా మాత్రమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఎప్పుడూ ఏదో వివాదంతో.. మీడియాలో చెక్కర్లు కొట్టే నరేష్..
నరేష్.. యాక్టర్, పొలిటికల్ లీడర్, ‘మా’ మెంబర్ గా మాత్రమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఎప్పుడూ ఏదో వివాదంతో.. మీడియాలో చెక్కర్లు కొట్టే నరేష్.. తాజాగా తన పర్సనల్ రిలేషన్స్ విషయంలోనూ అబాసుపాలయ్యారు. యాక్టరస్ పవిత్ర తో సన్నిహితంగా మెలిగి.. తన మూడో భ్యార్‌ను మీడియాకెక్కేవరకు తీసుకొచ్చారు. తీరా విషయం వివాదం అవడంతో.. హోటల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో.. వెకిలి చేష్టలు చేస్తూ.. సోషల్ మీడియాలో మరింతగా దిగజారిపోయారు. ఇక ఈ ఇష్యూను పక్కుకు పెడితే.. నరేష్ ఎన్ని పెళ్లిల్లు చేసుకున్నారు.? వారు ఏం చేసేవారు. పిల్లలెంతమంది? అని ఆరా తీసే వారు నెట్టింట ఎక్కువయ్యారు. అయితే ఈ విషయాలపై ఇప్పుడో లుక్కేద్దాం..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhoni: గాడ్ ఫాదర్ లుక్‌లో మిస్టర్ కూల్ ధోని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Megastar Chiranjeevi: చిరంజీవి పేరు మార్పుపై గాడ్ ఫాదర్ టీం క్లారిటీ
Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్ చేయకూడదా ?? నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు ??
ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ
సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్ మేనేజర్