రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్

Updated on: Dec 13, 2022 | 9:26 PM

వాల్తేరు వీరుయ్య సినిమా నుంచి మూస్ మూల విరాట్ విశ్వరూపం ఎప్పుడో బయటికి వచ్చింది. అందరికీ దిమ్మతిరిగే కిక్కును.. గూస్ బంప్స్‌ వచ్చేంత జోష్‌ను ఎట్ ఏ టైమ్ కలిగించేసింది.

వాల్తేరు వీరుయ్య సినిమా నుంచి మూస్ మూల విరాట్ విశ్వరూపం ఎప్పుడో బయటికి వచ్చింది. అందరికీ దిమ్మతిరిగే కిక్కును.. గూస్ బంప్స్‌ వచ్చేంత జోష్‌ను ఎట్ ఏ టైమ్ కలిగించేసింది. యూట్యూబ్‌ రికార్డును బద్దలు కొడుతూనే… బాస్ ఊర మాస్‌ అవాతార్‌ నెట్టింట ట్రెండ్ అయ్యే వరకు వెళ్లింది. సినిమాపై విపరీతమైన విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఇక ఈ ఇదే హైను కంటిన్యూ చేస్తూ… తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి రవితేజ టీజర్ కూడా వచ్చేసింది. బాస్‌ మాస్‌ను మ్యాచ్‌ చేస్తూ.. మాస్‌ మహరాజ్‌ చేసిన హడావిడి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కూడా అయింది. ఇప్పుడిదే టీజర్ నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ravi Teja: బాస్‌ ట్వీట్‌కు.. మాస్‌ ఎమోషనల్ టచ్‌ !!

నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్

RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR

Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’

TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR

Published on: Dec 13, 2022 09:26 PM