Top 10 Web Series: కిక్కిచ్చే టాప్ 10 వెబ్ సిరీస్ లు ఇవే.. అస్సలు మిస్ అవ్వొద్దు..

|

Jun 13, 2023 | 11:57 AM

పాండమిక్ ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం వినోదానికి అలవాటు పడ్డారు జనాలు. థియేటర్ల మాదిరిగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి.

పాండమిక్ ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం వినోదానికి అలవాటు పడ్డారు జనాలు. థియేటర్ల మాదిరిగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మన దేశంలో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.పాండమిక్ ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం వినోదానికి అలవాటు పడ్డారు జనాలు. థియేటర్ల మాదిరిగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మన దేశంలో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. వీరి తరహాలోనే అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ.. సగటు సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా పలు ఆసక్తికర వెబ్‌సిరీస్‌లను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచింది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా వెబ్ సిరీస్‌లు కొన్ని అత్యధిక వ్యూయర్‌షిప్ దక్కించుకున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!