TOP9 ET: అదిరిపోయే లుక్‌లో వచ్చేశాడు.. | స్టైలిష్ దేవుడు..! దద్దరిల్లిన సోషల్ మీడియా..
గని డిజాస్టర్ తర్వాత.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. నెక్ట్స్ మంత్‌లో.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారట. అకార్డింగ్ టూ.. ఓ ఫేమస్ నేషనల్ మీడియా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అండ్ లావణ్య లవ్ ను.. మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందని..
01.Varun Tej
గని డిజాస్టర్ తర్వాత … ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. నెక్ట్స్ మంత్‌లో… హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారట. అకార్డింగ్ టూ .. ఓ ఫేమస్ నేషనల్ మీడియా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అండ్ లావణ్య లవ్ ను.. మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందని.. జూన్ లో ఎంగేజ్ మెంట్ కూడా ఉండనుందని.. తమ ఆర్టికల్స్‌లో కోట్ చేసింది. దాంతో పాటే.. ఈ ఇయర్‌లోగా వీరి పెళ్లి కూడా జరగనుందనే న్యూస్ కూడా బయటికి వచ్చింది.
02.NTR
ఎన్టీఆర్30 వర్కింగ్ టైటిల్‌తో.. కొరటాల శివ డైరెక్షన్లో.. తారక్ ఓ సినిమా చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఆ సినిమా షూట్ ను ఓ రేంజ్లో పరిగెత్తిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా పంచ్ లైన్ పోస్టర్ రిలీజ్ అయింది. అంతటా వైరల్ అవుతోంది. దీనికి తోడు.. ఈమూవీ టైటిల్ ‘దేవర’ అంటూ ఇండస్ట్రీ నుంచి ఓ లీక్ బయటికి వచ్చింది. మరి కొన్ని గంటల్లో అఫీషియల్ టైటిల్ రిలీజ్ ఉన్నప్పటికీ.. ఈ టైటిలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను రచ్చ రచ్చ చేసేలా.. ఎగిరి గంతేసేలా చేస్తోంది.
04.Chatrapathi
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో.. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ ఛత్రపతి. ప్రభాస్ జక్కన్న కాంబో ఛత్రపతికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడిందట. భారీ బడ్జెట్ తో.. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో తెరెకెక్కిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిందనే టాక్ ఇప్పుడు బీ టౌన్ మీడియాలో వైరల్ అవుతోంది.
05. Pawan Kalyan
ఓజీ సినిమా షూట్‌ను జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా సెకండ్ షెడ్యూల్‌ను కూడా మొదలెట్టారు. ఎట్ ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూట్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఈమూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో తాజాగా రివీల్ చేశారు.
06.Virupaksha
ఏప్రిల్ 21న రిలీజ్ అయి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న విరూపాక్ష మూవీ..తాజాగా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ దండు డైరెక్షన్లో.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్‌కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.
07. Tovino 2018
2018 కేరళ ఫ్లడ్స్ నేపథ్యంలో తెరకెక్కి.. రీసెంట్ గా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన మలయాళీ ఫిల్మ్ 2018. అయితే ఇప్పుడు తెలుగులోను రిలీజ్ కానుంది. మలయాళంలో జెస్ట్ 10 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాను.. పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేయాలని ఈ మూవీ మేకర్స్ చూస్తున్నారు. ఆ క్రమంలోనే 2018 తెలుగు ట్రైలర్‌ను కూడా తాజాగా రిలీజ్ చేశారు.
08.PKSDT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ పై దిమ్మతిరిగే అప్టేట్ వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో మంది ఎదురుచూపుల మధ్య.. అప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు.. టైటిళ్ల మధ్య.. తాజాగా PKSDT టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో పవన్ స్టైలిష్ లుక్ అందర్లో పూనకాలు పుట్టిస్తోంది. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
09.NTR30
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి..! ఆయన పర్ఫార్మెన్స్ గురించి..! ఫ్యాన్స్‌లో ఉన్న ఆయన క్రేజ్ గురించి! కథలు కథలగా చెప్పుకోవడం తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్ అన్నీ స్టేట్స్‌లోనూ దాదాపు కామన్. అలాంటి యంగ్ టైగర్ నుంచి మరో పవర్ ఫుల్ స్టోరీతో ఓ సినిమా వచ్చేస్తోంది. అతడిది రక్తంతో రాసిన కథ.. అనే దిమ్మతిరిగే అప్డేట్ కు తోడు.. తాజాగా యంగ్ టైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి సోషల్ మీడయాలో సెన్సేషన్ అవుతోంది. ఫ్యాన్స్‌లో నరాలు తెగేంత ఉత్సాహాన్ని నింపేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!