ఫ్రెండ్స్, అభిమానులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్.. ఏంటంటే ??
జనసేనాని పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికలకోసం సిద్దమవుతున్న పవన్.. మరోవైపు తన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు .
జనసేనాని పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికలకోసం సిద్దమవుతున్న పవన్.. మరోవైపు తన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీ హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే . క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇక పవన్ ప్రతి ఏడాది తన కో స్టార్స్ కు మామిడిపళ్ళు పంపుతారన్న విషయం తెలిసిందే. తన తోటలో పండిన మామిడి పండ్లను పలువురు సినీ ప్రముఖులకు పంపుతూ ఉంటారు పవన్. అలాగే క్రిస్మస్ సందర్భంగానూ గిఫ్ట్స్ పంపుతూ ఉంటారు. తాజాగా పవన్ కొంతమంది సినీ ప్రముఖులకు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhamaka: థియేటర్ ఆగమాగం.. మాస్ రాజా ఫ్యాన్స్ అంటే ఇట్లుంటది !!
తొలి రోజు కలెక్షన్లలో దూసుకెళ్లిన మాస్ రాజా !! ధమాకా వసూళ్లు ఎంతో తెలుసా ??