హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు
చిత్రం, నువ్వునేను, జయం, ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజకు గత కొన్నేళ్లుగా తేజకు సరైన సినిమాలు పడడం లేదు. 2017లో ఆయన తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి ముందు, తర్వాత తేజకు చాలా ఫ్లాప్ లు పడ్డాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగానే ఉన్న తేజ సరైన కథతో సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు తన కుమారుడిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంలోనే ఒక ప్రేమకథతో అమితవ్‌ను హీరోగా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షోషల్‌మీడియాలో కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. చిత్రం, నువ్వునేను, జయం, ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజకు గత కొన్నేళ్లుగా తేజకు సరైన సినిమాలు పడడం లేదు. 2017లో ఆయన తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి ముందు, తర్వాత తేజకు చాలా ఫ్లాప్ లు పడ్డాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగానే ఉన్న తేజ సరైన కథతో సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తన కుమారుడిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంలోనే ఒక ప్రేమకథతో అమితవ్‌ను హీరోగా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షోషల్‌మీడియాలో కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కర మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇదే విక్రమాదిత్య ప్రాజెక్టుతో దివంగత నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్ని రోజులుగా భారతి ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్
కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్
స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

