Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గడచిన 10 రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్న బంగారం.. సుమారు 2 వేల మేర తగ్గింది. ముఖ్యంగా బంగారంపై టారిఫ్‌లు ఉండవన్న ట్రంప్ ప్రకటన ఊరనిచ్చింది. మరోవైపు, ఆర్బీఐ జోక్యంతో రూపాయి బలపడి బంగారం ధరలు దేశీయంగా కాస్త తగ్గుతూ వస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
ఆగస్టు 19, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,00,750 గా ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ.92,350 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,100 రూపాయలుగా ఉంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాలలో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,890 వద్ద ఉంది. ఇక వెండి ధరలు.. చెన్నైలో కేజీ రూ. 1,27,100గా, ముంబైలో రూ. 1,17,100గా, ఢిల్లీలో రూ. 1,17,100 గా ఉన్నాయి. ఇక..కోల్‌కతా, బెంగళూరు నగరాలలో రూ. 1,17,100 గా వెండి ధర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాల నేపథ్యంలోనే బంగారం డిమాండ్ తగ్గింది. కాగా, రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగటం, యుద్ధం ఆగే సూచనలు కనిపిస్తుండటంతో బంగారం డిమాండ్ మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్
కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్
స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?
మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

