TOP 9 ET News: వెర్రి చేష్టలు కావాలనే బుక్ చేశారు! | 12 దేశాల్లో రికార్డ్‌ క్రియేట్ చేసిన పుష్ప సాంగ్

|

May 31, 2024 | 1:14 PM

పుష్ప కపుల్ సాంగ్ ఇప్పుడు మన దేశంలోనే కాదు.. దేశ విదేశాల్లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఏకంగా 12 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మన దగ్గర జస్ట్ 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 31 మిలియన్ వ్యూస్‌ వచ్చేలా చేసుకుంది. 900కె ప్లస్‌ లైక్స్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యండిల్లో షేర్ చేసింది. ఈ రికార్డ్‌ డీటెయిల్స్‌తో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పుష్ప కపుల్ సాంగ్ ఇప్పుడు మన దేశంలోనే కాదు.. దేశ విదేశాల్లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఏకంగా 12 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మన దగ్గర జస్ట్ 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 31 మిలియన్ వ్యూస్‌ వచ్చేలా చేసుకుంది. 900కె ప్లస్‌ లైక్స్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యండిల్లో షేర్ చేసింది. ఈ రికార్డ్‌ డీటెయిల్స్‌తో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కొందరి వెర్రి చేష్టల కారణంగా సెలబ్రిటీలు విమర్శల పాలవుతున్నారు. రీసెంట్‌గా బాలయ్య కూడా వీరి కారణంగా నెట్టింట నెగెటివ్ కామెంట్స్ పాలయ్యారు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన బాలయ్య… ఓ వీడియోతో నెట్టింట ట్రోల్ అయ్యారు. ఈవెంట్లో బాలయ్య చెయిర్ పక్కనే బాటిల్లో లిక్కర్ కనిపించడంతో అందరూ షాకయ్యారు. బాలయ్య తీరును తప్పుబడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆ వీడియోలో బాలయ్య చెయిర్ పక్కన ఉన్న మద్యం బాటిల్ ఫేక్ అని తేల్చింది మోక్షజ్ఙ టీం. కొందరు కావాలనే మద్యం ఉన్న బాటిల్‌ను బాలయ్య చెయిర్ పక్కన గ్రాఫిక్స్‌లో పెట్టారని క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇవ్వడమే కాదు.. రియల్ వీడియోను.. ఫోటోలను షేర్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు

Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్‌ పెట్టిన కంగనా

క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేట్‌ చేస్తామంటూ.. బ్యాంక్‌ అకౌంట్‌ లూఠీ

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్‌ హెచ్చరిక

మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Follow us on