TOP 9 ET News: జక్కన్న – మహేష్‌ మూవీ కోసం జేమ్స్‌ కామెరూన్ ? | లీకైన పుష్ప2 ఫోటో..

|

Feb 27, 2024 | 9:03 PM

ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా సినిమాతో.. పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించి.. హాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఇట్టే పడేసిన జక్కన్న.. తన నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ కోసం బిగ్ ప్లాన్ చేశారట. ఏకంగా హాలీవుడ్ బడా డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్‌నే.. మహేష్ సినిమా ఓపెనింగ్ కోసం తీసుకురానున్నారట జక్కన్న. ఇది నిజమో.. అబద్దమో పక్కకు పెడితే ఇప్పుడీ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఐకాన్ స్టార్ బర్త్‌ డే రోజు రిలీజ్ అయిన ఒక్క పోస్టర్‌!

ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా సినిమాతో.. పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించి.. హాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఇట్టే పడేసిన జక్కన్న.. తన నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ కోసం బిగ్ ప్లాన్ చేశారట. ఏకంగా హాలీవుడ్ బడా డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్‌నే.. మహేష్ సినిమా ఓపెనింగ్ కోసం తీసుకురానున్నారట జక్కన్న. ఇది నిజమో.. అబద్దమో పక్కకు పెడితే ఇప్పుడీ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఐకాన్ స్టార్ బర్త్‌ డే రోజు రిలీజ్ అయిన ఒక్క పోస్టర్‌! గంగమ్మ జాతలో.. లేడీ గెటప్‌లో కనిపించిన పుష్పరాజ్ పోస్టర్‌! అప్పట్లో ఓ సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. పుష్ప2 పై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే ఇదే సీన్‌కు సంబంధించిన ఎడిటింగ్‌ రూం నుంచి ఓ పిక్ లీకైంది. అందులో ఇదే గెటప్‌లో పుష్ప రాజ్‌ నిలబడడం అందర్నీ గూస్ బంప్స్ పుట్టిస్తోంది. అంతేకాదు ఇది ఇంటర్వెల్ సీన్‌ అని.. ఈ సీన్ ఓ బిగ్ ట్విస్ట్‌ తో ఎండ్ అవుతుందని.. ఆ సీన్‌తో.. ఐకాన్ స్టార్ ఇచ్చే ట్విస్ట్‌తో.. ఆఫర్ రిలీజ్ దునియా దద్దరిల్లిపోతుందనే న్యూస్ బయటికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్.. అమలు ఇలా

ఉజ్జయినిలో 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేద గడియారం

డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో

ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం