TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష

|

Jun 26, 2024 | 2:45 PM

రిలీజ్‌కు ముందు కల్కి ఊచకోత మొదలెట్టింది. ప్రభాస్‌ సినిమా మేనియా ఏంటో మరోసారి అందరి కళ్లకూ కట్టినట్టు కనబడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే అందర్నీ షాక్ అయ్యేలా చేసిన కల్కి.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ ఆల్ ఓవర్‌ వరల్డ్‌ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సలార్ క్రియేట్ చేసిన రికార్డ్‌ను తనే చెరిపేసి నయా రికార్డును ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. అడ్వాన్స్ బుకింగ్స్‌ లెక్కలతో..

రిలీజ్‌కు ముందు కల్కి ఊచకోత మొదలెట్టింది. ప్రభాస్‌ సినిమా మేనియా ఏంటో మరోసారి అందరి కళ్లకూ కట్టినట్టు కనబడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే అందర్నీ షాక్ అయ్యేలా చేసిన కల్కి.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ ఆల్ ఓవర్‌ వరల్డ్‌ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సలార్ క్రియేట్ చేసిన రికార్డ్‌ను తనే చెరిపేసి నయా రికార్డును ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. అడ్వాన్స్ బుకింగ్స్‌ లెక్కలతో.. సినిమాపై అమాంతంగా పెరిగిపోయిన అంచనాలతో.. కలెక్షన్స్ లో మరో సారి 1000 కోట్ల మార్క్‌ దాటేలానే ఉన్నాడు ఈ భైరవుడు. కోరిక కోర్కెలు నెరవేరితే.. మొక్కిన మొక్కులు అప్పజెప్పాల్సిందే..! తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే చేశారు. వారాహి అమ్మవారిని అమితంగా ఆరాధించే పవన్‌.. ఎలక్షన్స్‌లో విజయం సాధించడంతో.. ఏపీ డిప్యూటీ సీఎంగా కొలువుదీరడంతో.. ఆ అమ్మవారి దీక్షకు సిద్ధమయ్యారు. పదకొండు రోజుల పాటు.. నిష్టగా.. అమ్మవారి దీక్షలోనే ఉండనున్నారు. ఓ పక్క పాలన చేస్తూనే.. మరో పక్క అమ్మవారిని ఆరాధించే కార్యక్రమాన్ని చేస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు.. ట్రంప్‌ అనూహ్య ప్రతిపాదన

హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమల’ విడుదల.. కారణమేంటంటే ??

బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్‌

రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??

లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే