Prabhas: చిన్నప్పటి నుంచి మనోడికో చెడ్డ అలవాటు ఉంది | ప్రభాస్‌తో ఎవ్వరూ చేయని సాహసం

Updated on: Oct 25, 2025 | 11:54 AM

సినిమా మేకింగ్.. అండ్ స్క్రీన్ ప్లే రన్నింగ్‌లోనే కాదు.. ఇప్పుడు స్పిరిట్ ఫస్ట్ గ్లింప్స్‌తోనూ ఎప్పటి నుంచో ఉన్న పాత్‌ను బ్రేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. అందరు మేకర్స్‌లా ప్రభాస్ ఫస్ట్ లుక్‌నో.. లేక చిన్న పాటి ప్రోమో థీమ్ వీడియోనో రిలీజ్ చేయకుండా... ప్రభాస్‌ - ప్రకాశ్‌ రాజ్‌ - మరో గార్డ్ మధ్య సాగే చిన్న కీ సీన్‌ను ఆడియో ఫార్మాట్లో రిలీజ్ చేశాడు వంగా. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఒక్క సారిగా షాకయ్యారు. ఇక మేకర్స్ ఏమో.. ప్రభాస్‌తో ఎవరూ చేయని సాహసం సందీప్ వంగా ఒక్కరే చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు దటీజ్ వంగా అనే కామెంట్‌ను సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ యానిమల్ డైరెక్టర్.

కర్నూల్ శివారు ప్రాంతంలో జరిగిన వీ.కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో ట్రావెల్స్ నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడిందని టీవీ9 పరిశీలనలో తేలింది. పటాన్‌చెరు నుంచి బెంగళూరు బయలుదేరిన ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రమత్తులో ఉన్నప్పుడు జరిగింది. ప్రమాదానికి కారణం బస్సు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడం. బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించి బస్సు అంటుకుంది. ఈ సమయంలో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ బయటికి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ సినిమా వాళ్లు కాసింతైనా మానవత్వంతో స్పందించండబ్బా

విక్రమ్‌ కొడుకు ఈ సారైన ఆకట్టుకుంటాడా? హిట్టా..? ఫట్టా..?

బిగ్ బాస్‌ షోపై సీరియల్ నటి సంచలన కామెంట్స్

జాన్వీకపూర్‌కు అండాదండా ఆయనేనా

Diwali: టపాసుల్లా కార్బైడ్ గన్‌ను పేల్చి .. కంటి చూపు కోల్పోయిన 14 మంది

Published on: Oct 25, 2025 11:50 AM