TOP 9 ET News: రూ.1000 కోట్ల దిశగా పుష్ప2 | యానిమల్ డైరెక్టర్‌తో చిరు
పుష్ప2.. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. జెట్ స్పీడ్‌లో డబ్బులు రాబడుతోంది. బాక్సాఫీస్ దగ్గర కాసులను కూడబెడబెడుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా.. ఇప్పుడు వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఎట్ ప్రజెంట్ 4 రోజులకు గాను.. వరల్డ్ వైడ్ 829 క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది అల్లు అర్జున్ పుష్ప2 మూవీ.
ఇక హిందీలోనూ ఈ 4 రోజుల్లోనే 291 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్డే నోరెళ్లబెట్టేలా చేసింది పుష్ప2 మూవీ. మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చిరు యాక్ట్ చేయబోతున్నాడనే టాక్ ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ సిటీలో గట్టిగా వినిపిస్తోంది. చిరు కోసం వంగా ఇప్పటికే ఓ క్రేజీ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారనే టాక్ బయటికి వచ్చింది. ఇక ప్రజెంట్ ఈ పాన్ ఇండియా డైరెక్టర్ … ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రీ పొడక్షన్ పనుల్లో ఇప్పటికే బిజీగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోహిణీ పంట పండింది.. బిగ్ బాస్ నుంచి భారీగా రెమ్యునరేషన్ !!
సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్ లవ్‌స్టోరీ !!
Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్ !!
విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్.. విన్నర్ అయినా ఇంత రాదేమో
బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు