TOP 9 ET News: బాక్సాఫీస్ దగ్గర బాబాయ్‌ అబ్బాయ్‌ ఢీ | సమంత బికీనీ రచ్చ

TOP 9 ET News: బాక్సాఫీస్ దగ్గర బాబాయ్‌ అబ్బాయ్‌ ఢీ | సమంత బికీనీ రచ్చ

Phani CH

|

Updated on: Nov 09, 2023 | 8:56 PM

చంద్రబాబు అరెస్ట్ కారణంగా... తలో దారిలో.. అన్నట్టు.. ఉన్న నటసింహం నందమూరి బాలయ్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.., చూస్తుంటే బక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టుకునేలానే ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా 2024 ఏప్రిల్ 5thన వస్తుండగా... ఆ సినిమా కంటే .. వారం రోజుల ముందుగానే.. బాలయ్య వస్తున్నారు. బాబీ డైరెక్షన్లో తాను చేస్తున్న NBK109 సినిమాను... మార్చ్‌ 29నే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట బాలయ్య.

చంద్రబాబు అరెస్ట్ కారణంగా… తలో దారిలో.. అన్నట్టు.. ఉన్న నటసింహం నందమూరి బాలయ్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.., చూస్తుంటే బక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టుకునేలానే ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా 2024 ఏప్రిల్ 5thన వస్తుండగా… ఆ సినిమా కంటే .. వారం రోజుల ముందుగానే.. బాలయ్య వస్తున్నారు. బాబీ డైరెక్షన్లో తాను చేస్తున్న NBK109 సినిమాను… మార్చ్‌ 29నే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట బాలయ్య. దీంతో.. బాబాయ్ అబ్బాయ్‌… మధ్య బాక్సాఫీస్ దగ్గర భీకర పోరు తప్పదని టాక్ నెట్టింట వస్తోంది. ఇదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా దేవర. రెండు భాగాలుగా ఈ సినిమా వస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్‌డేట్ వచ్చింది. రెండు వారాల కింద గోవాకు వెళ్లారు దేవర యూనిట్. అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల. తాజాగా ఈ చిత్ర గోవా షెడ్యూల్ పూర్తైంది. నెక్ట్స్ షెడ్యూల్ గోకర్ణలో ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్‌నుంచి స్పెషల్‌ టీం

ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..

రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్‌

Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​