TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్

Updated on: Nov 09, 2025 | 4:42 PM

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరో.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. రెహ్మాన్‌ కంపోజింగ్‌లో రూపుదిద్దుకున్న ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. క్యాచీ ట్యూన్.. ఇంపైన లిరిక్స్‌, చరణ్‌ హుక్ స్టెప్‌.. జాన్వీ యాటిట్యూడ్ మూవ్స్‌ కట్ చేస్తే ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలో ట్రెండ్ అవుతోంది.

బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ స్టార్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ ఎంచుకునే కథలు.. తెరకెక్కించే విధంగా చాలా పెక్యులర్‌గా ఉంటుంది. దీంతో హీరోలందరూ ఈ స్టార్ డైరెక్టర్‌గా వర్క్‌చేసేందుకు తహతహలాడుతుంటారు. అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్‌ను తన నెక్ట్స్‌ సినిమాలో హీరోగా ఎంచుకున్నట్టు బీ టౌన్‌లో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ నిజమైనా.. ఈ ప్రాజెక్ట్ సెట్టు అయినా.. అల్లు అర్జున్ క్రేజ్‌ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?

రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా

ఇండియాలో అదరగొడుతున్న ‘ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్‌

ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్‌ టాపిక్‌గా వంటలక్క ఫీజ్‌

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక