Jr NTR: సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇక రానున్నవన్నీ మంచి రోజులే.. సెలబ్రేట్ చేసుకునే రోజులంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ పెద్ది సినిమాలోని చికిరి పాటతో ట్రెండింగ్‌లో చరణ్.. ఈ సినిమాతో ఫిల్మ్ లవర్స్‌లో పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాడు.దీంతో ఈ మూవీ ఎలాగైన దిమ్మతిరిగే బిజినెస్ చేస్తుందని ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత సుక్కు డైరెక్షన్లో చరణ్ మరో ఐకానిక్ సినిమా చేస్తున్నారని.. ఆ సినిమా కూడా ఖచ్చింతంగా విమర్శలకు ప్రశంసలు అందుకోవడంతో పాటు సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కోట్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సన్నగా అయ్యాడంటూ.. బక్క చిక్కాడంటూ.. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఆయనపై పలు మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా మీమ్స్ చేస్తూ తమ అభిమాన హీరోను విమర్శిస్తున్న వారిని తాజాగా టార్గెట్ చేసింది యంగ్ టైగర్ ఆర్మీ. రీసెంట్‌గా ఎయిర్ పోర్టులో మీసం మెలేస్తున్న ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ.. తమ అభిమాన హీరోను వైరల్ చేస్తోంది. తమ అన్న సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకులా ఉన్నాడంటూ .. డ్రాగన్ సినిమాతో అది చూస్తారంటూ .. విమర్శకులకు కౌంటర్ ఇస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?
Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో
ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ
