TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది

Updated on: Apr 08, 2025 | 4:41 PM

దేవరను వెనక్కినెట్టి చరిత్ర సృష్టించాడు పెద్ది. ఎస్! బుచ్చిబాబు సనా డైరెక్షన్లో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన పస్ట్ షార్ట్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. జస్ట్ 24 గంటల్లోనే 36.5 ప్లస్‌ మిలియన్ వ్యూస్‌ను సాధించింది.

ఇక అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ గ్లింప్స్‌ 26.17 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఈ నెంబర్‌నే దాటేసి పెద్ది ఫస్ట్ షార్ట్ హిస్టరీకెక్కింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య 2 సినిమాను మరోసారి విడుదల చేసారు. దీనికి ఫస్ట్ డే మంచి వసూళ్లే వచ్చాయి. ఆర్య 2 మొదటి రోజు రీ రిలీజ్ కలెక్షన్స్ దాదాపు 4 కోట్లు అని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. బన్నీ రీ రిలీజ్ సినిమాల్లో ఇదే రికార్డు. 4 కోట్లకు పైగా గ్రాస్ అంటే చాలా వరకు థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అయినట్లే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్‌ డేట్‌ వచ్చేసింది..

Chhaava OTT: గుడ్ న్యూస్ OTTలోకి ‘ఛావా’ డేట్ పిక్స్ ??

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదే! రమ్యకు బంపర్‌ ఛాన్స్‌

Loading...
Unable to load recommendations.
Follow Us