TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్
చెప్పినట్టే పుప్ప రాజ్.. థియేటర్స్‌లో వైల్డ్ ఫైర్ పుట్టించాడు. తన వైల్డ్ యాక్టింగ్‌తో.. సినిమాకొచ్చిన ఆడియెన్స్‌ను అరిపించాడు. యాక్టింగ్.. యాటిట్యూడ్.. యాక్షన్ .. డైలాగ్ డెలివరీతో.. అందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు. మెంటలెక్కే ఫీలింగ్‌తో.. దిమ్మతిరిగే రేంజ్‌లో పాజిటివ్ బజ్ వచ్చేలా చేసుకున్నాడు. ప్రీ సేల్ రికార్డ్ అయిపోయింది. ఇక కలెక్షన్స్ వేటలో.. బాక్సాఫీస్ రారాజుగా నయా రికార్డుల వేటలో పడిపోయాడు.
పుష్ప2 500 కోట్ల సినిమా.. అప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయనేది మాట. అందులో బన్నీ రెమ్యునరేషనే 300 కోట్లని వార్త. ఈ క్రమంలోనే బన్నీ రెమ్యునరేషన్ నెట్టింట చిన్న పాటి చర్చను రగిల్చింది. ఆయన రెమ్యునరేషన్ ఫిగర్ అందర్నీ షాకయ్యేలా చేసింది. అయితే ఈ రెమ్యునరేషన్ పక్కకు పెడితే.. బన్నీకి అంతకు మించి రేంజ్ అండ్ క్రేజ్ ఈ సినిమాతో యాడ్ అయింది. గ్లోబల్ రేంజ్‌కు బన్నీ చేరుకున్నాడని.. వరల్డ్ వైడ్ పుష్ప2 ప్రీ బిజినెస్ చూస్తే తెలిసిపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 02: పుష్ప-2 పబ్లిక్ టాక్.. దద్దరిల్లుతున్న థియేటర్లు
Published on: Dec 05, 2024 08:57 AM