TOP 9 ET News: దిమ్మతిరిగే కలెక్షన్లతో దూసుకుపోతున్న పొలిమేర2 | సాంగ్ లీక్.. చేసేదేం లేక అనౌన్స్ మెంట్
సత్యం రాజేష్ హీరోగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా మా ఊరి పొలిమేర 2. ఓటీటీలో సెన్సేషనల్ హిట్ అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్గా తెరెక్కిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా డే1 ఏకంగా 3 కోట్లకు పైగా గ్రాస్.. 1.83 కోట్ల షేర్ ను వచ్చేలా చేసుకుంది. మహేష్ సినిమాలను లీకులు వీడడం లేదు. ఇక తాజాగా మహేష్ అప్ కమింగ్ ఫిల్మ్ గుంటూరు కారం నుంచి టైటిల్ సాంగ్లోని చిన్న బిట్ లీకైంది.
సత్యం రాజేష్ హీరోగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా మా ఊరి పొలిమేర 2. ఓటీటీలో సెన్సేషనల్ హిట్ అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్గా తెరెక్కిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా డే1 ఏకంగా 3 కోట్లకు పైగా గ్రాస్.. 1.83 కోట్ల షేర్ ను వచ్చేలా చేసుకుంది. మహేష్ సినిమాలను లీకులు వీడడం లేదు. ఇక తాజాగా మహేష్ అప్ కమింగ్ ఫిల్మ్ గుంటూరు కారం నుంచి టైటిల్ సాంగ్లోని చిన్న బిట్ లీకైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బిట్ అప్పుడే నెట్టింట విరీతంగా వైరల్ కూడా అయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మేకర్స్.. ఈ సాంగ్ అఫీషియల్ రిలీజ్.. నవంబర్ 7 అంటూ అనౌన్స్చేశారు. మరో పక్క లీకైన సాంగ్‌ను.. సోషల్ మీడియా నుంచి తొలగొంచే పనిని కూడా మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి ఉద్యోగులకు సర్‌ప్రైజ్ !! కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని..
అడ్మిట్ కార్డు ఆలస్యం పట్ల బెనర్జీ న్యాయపోరాటం
రెన్యూవల్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూసి షాకైన సిబ్బంది
Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

