TOP5: నాగ్ కొత్త స్ట్రాటజీ..నిరాశలో అక్కినేని ఫ్యాన్స్

Updated on: Feb 02, 2026 | 5:11 PM

విక్టరీ వెంకటేష్‌ నివాసం వేదికగా.. టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన, ప్రాధాన్యత కలిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. RSS చీఫ్‌ మోహన్ భగవత్ తో పాటు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు,ప్రొడ్యూసర్లు కలుసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బయటికి వచ్చింది. దేశంలో నెలకొన్న పరిస్థితులు, సాంస్కృతిక అంశాలు మరియు కళా రంగం పోషించాల్సిన పాత్రపైనే మోహన్‌ భగమ్.. టాలీవుడ్ ఫిల్మ్ ప్రముఖులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

డైరెక్టర్లలో ఉన్న నయా ట్యాలెంట్‌ను పట్టేయడమేకాదు.. నయా ట్రెండ్స్‌ను క్రియేట్ చేయడంలోనూ.. ఫాలో అవడంలోనూ కింగ్ నాగ్ ముందుంటారు. ఈ క్రమంలోనే ఈయన తన 100 వ సినిమా విషయంలో నయా స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నాడని న్యూస్. అందులో భాగంగానే.. తన 100వ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటికి రానీయ్య కుండా.. చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారట. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అందరు హీరోలు అప్డేట్స్‌ ఇస్తుంటే.. తమ హీరో ఇలా సీక్రెట్‌గా షూటింగ్ పరిగెత్తించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ను మించేలా.. చిరు స్పెషల్ షో..

Jyothika: ఆ చెడ్డ అలవాటు మానకపోవడం వల్లే తరుచూ మా మధ్య గొడవ

Vijay Deverakonda: 2026లో కొడితే.. డబుల్ ధమాఖానే..

TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్‌

నైజాం కింగ్‌ మెగాస్టారే.. అట్లుంటది మనోడితోని