Anee Master: వర్షంలో రీల్స్ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్.! వీడియో వైరల్.
సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ప్రముక కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. ముఖ్యంగా తన అసిస్టెంట్లతో కలిసి రీల్ వీడియోలు, డ్యాన్సులు చేస్తుంటుంది. వీటికి నెట్టింట బాగానే ఆదరణ వస్తుంటుంది. అయితే తాజాగా ఓ రీల్ చేస్తూ... ప్రమాదానికి గురైంది యానీ మాస్టర్. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక వర్షంలో వెరైటీగా రీల్ చేసేందుకు ప్రయత్నించిన యానీ మాస్టర్ పట్టు తప్పి కింద పడిపోయింది.
సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ప్రముక కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. ముఖ్యంగా తన అసిస్టెంట్లతో కలిసి రీల్ వీడియోలు, డ్యాన్సులు చేస్తుంటుంది. వీటికి నెట్టింట బాగానే ఆదరణ వస్తుంటుంది. అయితే తాజాగా ఓ రీల్ చేస్తూ… ప్రమాదానికి గురైంది యానీ మాస్టర్. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక వర్షంలో వెరైటీగా రీల్ చేసేందుకు ప్రయత్నించిన యానీ మాస్టర్ పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందారు. కొందరు ఫన్నీగా రియాక్టయ్యారు. ఇక కట్ చేస్తే.. తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయం కాలేదని యానీ మాస్టర్ మరో వీడియోలో క్లారిటీ ఇచ్చింది. తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు చాలా థ్యాంక్స్ అని ఆ వీడియోలో చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!