Project K: ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె టైటిల్‌ ఇదేనా ??

|

Jul 11, 2023 | 9:47 AM

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‎డేట్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‎డేట్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జులై 20న కాలిఫోర్నియాలోని జరుగనున్న శాన్ డీగో కామిక్-కాన్ 2023 వేడుకలో ప్రాజెక్ట్ కె ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయనుంది మూవీ యూనిట్. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‎లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దీపికా పదుకోన్‌ ప్రభాస్‎కు జోడీగా నటిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన మహాలక్ష్మి !!

Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్

పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్‌ ఎవరంటే ??

Follow us on