గ్లామర్ రేసులో వెనుకబడుతున్న బ్యూటీస్
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లు గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. బాలీవుడ్ నటీమణులు జాన్వి కపూర్, కియారా అద్వానీ గ్లామర్ షోతో సినిమాలకు ప్రమోషన్ అందిస్తుండగా, రష్మిక మందన్న మినహా చాలా మంది దక్షిణాది భామలు ఈ రేసులో వెనుకబడుతున్నారు. సీనియర్లు, గ్లామర్ పై దృష్టి పెట్టనివారు ఈ జాబితాలో ఉన్నారు.
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లు ఒక టఫ్ సిచువేషన్ ను ఎదుర్కొంటున్నారు. కేవలం ఒక ఇమేజ్ కు పరిమితమైతే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. అందుకే గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ భామల గ్లామర్ షో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనూ చర్చకు దారితీస్తోంది. జాన్వి కపూర్ “పరం సుందరి”లోని రైన్ సాంగ్ లో గ్లామర్ తో దక్షిణాది ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. కియారా అద్వానీ “వార్ట” లోని గ్లామర్ షో కూడా సౌత్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. ఈ బ్యూటీస్ సౌత్ సినిమాల్లోనూ ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. జాన్వి కపూర్ “దేవర” లాంటి పెద్ద సినిమాల్లో నటనతో పాటు గ్లామర్ మీద కూడా డిస్కషన్ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
