Thalapathy Vijay: స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

|

Apr 27, 2024 | 12:17 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమాల ద్వారా అభిమానులను ఎంతగానో అలరించాడు. ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు త్వరలో విజయ్ తన సినిమా ప్రయాణానికి గుడ్ బై చెప్పనున్నాడనే టాక్ వినిపిస్తోంది. నటనకు గుడ్ బై చెప్పేసి తన మొత్తం సమయాన్ని రాజకీయాలకు వెచ్చించనున్నాడు. ఇక ఈక్రమంలోనే రీసెంట్గా బయటికి వచ్చిన విజయ్‌ దళపతి చేతికి..

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమాల ద్వారా అభిమానులను ఎంతగానో అలరించాడు. ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు త్వరలో విజయ్ తన సినిమా ప్రయాణానికి గుడ్ బై చెప్పనున్నాడనే టాక్ వినిపిస్తోంది. నటనకు గుడ్ బై చెప్పేసి తన మొత్తం సమయాన్ని రాజకీయాలకు వెచ్చించనున్నాడు. ఇక ఈక్రమంలోనే రీసెంట్గా బయటికి వచ్చిన విజయ్‌ దళపతి చేతికి గాయాలు కనిపించడం ఇప్పుడుసోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతోంది. దళపతి విజయ్ ప్రస్తుతం ‘ద గోట్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే థియేటర్‌లో విజయ్ నటించిన సినిమా గిల్లీ రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం రీ-రిలీజ్ సందర్భంలో మేకర్స్ దళపతి విజయ్‌ని ఆహ్వానించారు. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో విజయ్‌ని మేకర్స్ సత్కరించారు. గజమాల వేశారు. ఇక ఇందుకు సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోల్లోనే దళపతి చేతులకు గాయాలు కనిపించడం.. ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాయి. అంతేకాదు ఈ గాయాలు గోట్ లైఫ్ యాక్షన్ సీన్స్ షూట్‌ చేస్తుండగా.. తగిలాయనే టాక్‌ కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.