Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్

Updated on: Nov 18, 2022 | 9:39 PM

సుడిగాలి సుధీర్...! తన కామెడీ స్కిట్స్‌తో.. ఆ స్కిట్స్‌లలో తన పై పడే పంచులకు పెట్టే ఇన్నోసెంట్ లుక్‌ తో తెగ పాపులర్ అయిన ఈయన, యాంకర్ రష్మితో లవ్‌ ట్రాక్ నడిపిస్తున్నానే టాక్‌తో నెట్టింట వెరీ పాపులర్ అయ్యారు.

సుడిగాలి సుధీర్…! తన కామెడీ స్కిట్స్‌తో.. ఆ స్కిట్స్‌లలో తన పై పడే పంచులకు పెట్టే ఇన్నోసెంట్ లుక్‌ తో తెగ పాపులర్ అయిన ఈయన, యాంకర్ రష్మితో లవ్‌ ట్రాక్ నడిపిస్తున్నానే టాక్‌తో నెట్టింట వెరీ పాపులర్ అయ్యారు. పాపులర్ అవ్వడమే కాదు.. ఆన్ స్క్రీన్‌ వీరి మధ్య నడిచే.. సూపర్బ్‌ కెమిస్ట్రీతో వీరి ప్రేమ నిజం అనేలా చేశారు. డ్యూయట్‌ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. చేతులు గిల్లుకుంటూ.. హగ్గులు ముద్దులంటూ.. హంగామా చేస్తూ.. త్వరలో వీరు పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్‌ పుట్టేలా.. నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేశారు. అయితే తన గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో జరిగిన ఇంట్రాక్షన్లో.. రష్మి గురించి మాట్లాడారు సుధీర్. మాట్లాడడమే కాదు.. తనకు ఆన్‌ కెమెస్ట్రీ అంటే ఇష్టం లేదని చెప్పి అందర్నీ షాక్ చేశారు. రష్మిని తాను ముట్టు కోను.. పట్టుకోను అంటూ.. తమ ఇంట్రెస్టింగ్ జర్నీ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..

తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్

Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??

Published on: Nov 18, 2022 09:39 PM
Loading...
Unable to load recommendations.
Follow Us