Sreeleela: రౌడీ బాయ్ చెంతకు చేరిన శ్రీలీల.. బంపర్ ఆఫర్..!
"దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది" అని శ్రీలీలను చూస్తూ పాడేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్. పాడేయడమే కాదు.. బంగారం లాంటి సినిమా
“దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది” అని శ్రీలీలను చూస్తూ పాడేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్. పాడేయడమే కాదు.. బంగారం లాంటి సినిమా ఛాన్స్‌లను తన చేతుల్లో పెట్టేస్తున్నారు. ఆమెను కోలీవుడ్ స్టార్ హీరోయిన్ చేసే వరకు నిద్రపోనంటున్నారు. ఎట్ ప్రజెంట్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడ అదే చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Mar 03, 2023 09:10 AM