Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ
నాజూకుగా కనిపించాలి..! వయసు తెలియకుండా జాగ్రత్త పడాలి..! అతిలోక సుందరిగా తనకున్న గుర్తింపు చెదిరిపోకుండా ఉండాలి! ఇలా అనుకున్నారు కనుకే.. శ్రీదేవి ఈ లోకానికి దూరమయ్యారా? అందం విషయంలో తీసుకున్న అతి జాగ్రత్తే వల్లే.. విగత జీవిగా మారిపోయారా? బాత్రూం టబ్‌లో స్ప్రుహ తప్పి పడిపోయి.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారా? అంటే అవుననే అంటున్నారు శ్రీదేవీ మరణాన్ని కాస్త దగ్గరగా చూసిన డాక్టర్లు.
నాజూకుగా కనిపించాలి..! వయసు తెలియకుండా జాగ్రత్త పడాలి..! అతిలోక సుందరిగా తనకున్న గుర్తింపు చెదిరిపోకుండా ఉండాలి! ఇలా అనుకున్నారు కనుకే.. శ్రీదేవి ఈ లోకానికి దూరమయ్యారా? అందం విషయంలో తీసుకున్న అతి జాగ్రత్తే వల్లే.. విగత జీవిగా మారిపోయారా? బాత్రూం టబ్‌లో స్ప్రుహ తప్పి పడిపోయి.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారా? అంటే అవుననే అంటున్నారు శ్రీదేవీ మరణాన్ని కాస్త దగ్గరగా చూసిన డాక్టర్లు. శ్రీదేవీ.. మరణంపై.. ఆమె భర్త బోణీ కపూర్ ఇటీవల నోరు విప్పిన నేపథ్యంలో.. కొంత మంది డాక్టర్లు కూడా.. శ్రీదేవీ మరణాన్ని చూపెడుతూ.. అందం కోసం డైటింగ్ చేస్తున్న వారిని హెచ్చరిస్తున్నారు. డైటింగ్ పేరుతో.. రుచి పచీలేని ఫుడ్‌ను తీసుకోవద్దని.. అందులోనూ.. డైట్‌లో ఉప్పును అసలే మిస్ చేయొద్దని చెబుతున్నారు. సాధారణంగా హ్యూమన్ బాడీకి కొన్ని లవణాలు అవసరం. అందులో ఉప్పులో ఉండే సోడియం లవణం మరింత అవసరం. ఇందులోని సోడియం.. బాడీలో ఉండే ఎలక్టోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. సెల్యూలార్ పంక్షన్స్ సరిగా ఉండేలా చేస్తుంది. అందుకే WHO కూడా ఒక మనిషి ప్రతి రోజు మినిమం ఐదు గ్రాముల ఉప్పును ఫుడ్‌తో పాటు తీసుకోవాలని చెబుతుంది. అలా కాదని.. ఉప్పును మనం స్కిప్ చేస్తే .. బాడీలో ఎలక్టోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫలితంగా.. కల్లు తిరిగి స్ప్రుహ తప్పి పడిపోతాం..! దీన్నే కామన్‌గా మనం లో బీపీ అంటాం.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్
Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి