Alluri Pre Release Live: అల్లూరి కి తోడుగా అల్లు అర్జున్.. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెడీ అయినా శ్రీ విష్ణు..(లైవ్)

|

Sep 18, 2022 | 6:20 PM

Alluri Movie Pre Release Event Live: హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా.. తనదైన శైలిలో డిఫరెంట్ క్యారెక్టర్లు రాణిస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). తాజాగా అల్లూరి (Alluri) మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు..