సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్‌ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.
Sonu Sood Ki Supermarket

సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్‌ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.

|

Jun 25, 2021 | 1:24 PM

Sonu Supermarket : లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్ . కష్టంలో ఉన్నవారికి నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా అండగా నిలబడుతున్న సోను ..

YouTube video player
Sonu Supermarket : లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్ . కష్టంలో ఉన్నవారికి నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా అండగా నిలబడుతున్న సోను .. అపుడప్పుడు సోషల్ మీడియాలో సరదా పోస్టులను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
గత కొన్ని నెలల క్రితం సోను సూద్ బట్టలు కుట్టే దర్జీగా మారి .. సందడి చేస్తే.. తాజాగా సోను సూపర్ మార్కెట్ ను ఓపెన్ చేశారు, అదేంటి.. సినిమాలు మానేసి.. వ్యాపారంగలోకి దిగరా అనుకోకండి.. తన సోషల్ మీడియా లో సోనూ గుడ్లు, బ్రేడ్ వంటి వస్తువులను అమ్ముతున్న ఓ వీడియో షేర్ చేశారు.. అందులో వాటి ధరలు చెబుతూ.. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని.. అయితే ఎక్కువ ఛార్జ్ వసులు చేస్తానని చెప్పారు సోను. కావాల్సిన వారు త్వరగా ఆర్డర్ ఇవ్వండి అతను వీడియో లో చేసిన సందడి నెట్టింట్లో వైరల్ అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: అరుదైన తెల్లజింకలను ఎప్పుడైనా చూశారా..! చుస్తే ఫిదా అవ్వాల్సిందే ..వైరల్ అవుతున్న తెల్ల జింక వీడియో:White Deer video.

మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ పై ప్రశంసల వర్షం..ఇంతకీ ఎం చేసాడో తెలుసా..?షాకింగ్ వీడియో:Viral Video.

బైకర్ వెరైటీ స్టంట్స్..ఎక్కడా జాగలేనట్టు గా …మరి ప్రమాదకరమైన ప్రదేశంలో వినూత్న ప్రయత్నం :Biker viral video.

వరుడు ఫిల్మ్ రేంజ్ లో ఎంట్రీ కి ఫిదా అయినా పెళ్లికూతురు..నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : Viral Video.