అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

Updated on: Feb 18, 2023 | 9:16 AM

తెలుగు వాళ్లకు నచ్చితే అంతే నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే చక్కగా ఫాలో అవుతారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే.. చిక్కగా..

తెలుగు వాళ్లకు నచ్చితే అంతే నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే చక్కగా ఫాలో అవుతారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే.. చిక్కగా.. నచ్చిన వాళ్ల గురించే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ధనుష్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు. అబ్బే! ఆ దళపతి విజయ్‌లా కాదు.. ఈ సారు మంచోరని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఎక్కువగా.. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ ఆడియెన్స్‌ ఫిదా చేసిన కోలీవుడ్ హీరోస్.. తాజాగా తమ రూట్ మార్చారు. బైలింగువల్ కాన్సెప్ట్‌ను పట్టుకుని.. తెలుగు డైరెక్టర్లో సినిమాలు మొదలెడుతున్నారు. ఇక్కడ కూడా మార్కెట్‌ని సంపాదించుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

Published on: Feb 18, 2023 09:16 AM
Loading...
Unable to load recommendations.
Follow Us