Suchitra: ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..

|

May 19, 2024 | 12:31 PM

నటుడు ధనుష్ , ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ ఇద్దరు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలిపారు. అయితే ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరూ కూడా ఎక్కడ విడాకుల గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఈ క్రమంలోనే తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్ ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది.

నటుడు ధనుష్ , ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ ఇద్దరు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలిపారు. అయితే ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరూ కూడా ఎక్కడ విడాకుల గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఈ క్రమంలోనే తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్ ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది. మరో లేడీతో.. ధనుష్ ఎఫైర్ పెట్టుకున్నాడు కనుకే ఐశ్వర్య ధనుష్ నంచి విడిపోయిందంటూ ఓ కామెంట్ చేసింది. ఆ కామెంట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ సెన్సేషనల్ బ్యూటీ. 2017లో సుచీలీక్స్ పేరుతో సుచిత్ర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెలబ్రిటీల ఎఫైర్ బయటపెట్టి కోలీవుడ్‌తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీని ఊగిపోయేలా చేసింది.

తమిళ రేడియో జాకీగా.. గాయని పాపులర్ అయిన సుచిత్రా కార్తీక్ తమిళ సినిమాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తూ.. ధనుష్ అసిస్టెంట్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అలాగే ఆండ్రియా జెరెమియా, త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ .. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ధనుష్, ఐశ్వర్యల విడాకులు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్-ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని.. ధనుష్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అంది. అంతేకాదు ధనుష్ స్వలింగ సంపర్కుడని అలాగే డ్రగ్స్ వాడేవాడని ఆరోపించింది. అయితే ధనుష్ మంచి తండ్రని.. కానీ ఐశ్వర్య మంచి తల్లి కాదంటూ చెప్పుకొచ్చింది. మరోసారి తన మాటలతో ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది సుచిత్ర.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.