Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??

|

Dec 02, 2022 | 9:51 AM

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రం ఇంకా చిరంజీవి, బాబీ సినిమాల్లో కథానాయికగా కనిపించనుంది.

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘సలార్’తో పాటు బాలయ్య 107వ చిత్రం ఇంకా చిరంజీవి, బాబీ సినిమాల్లో కథానాయికగా కనిపించనుంది. శృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికాతో ఫోటోలు వీడియోలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేస్తుంది.అయితే శృతి షేర్ చేసిన లేటెస్ట్‌ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆమె ముఖం ఎర్రగా కంది వాచిపోయినట్లుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శృతిని చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

బుల్లెట్‌పై ఇండియన్‌ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!

బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!

భార్యపై భర్త ఫిర్యాదు.. కారణం తెలిసి షాకైన పోలీసులు !!

వింత చేప.. సగం పాము.. సగం డైనోసార్‌లా..

Published on: Dec 02, 2022 09:51 AM