Pathaan: చరిత్రను తిరగరాస్తున్న పఠాన్.. మరొక రికార్డు బ్రేక్

|

Feb 07, 2023 | 9:47 AM

బాలీవుడ్‌ అంటేనే.. వార్ బిట్‌ వీన్ ఖాన్స్‌! ఆ ఖాన్స్ అంటేనే షారుఖ్, సల్మాన్, అండ్ అమీర్! వీరి మధ్యే ఎప్పుడూ నడుస్తుంటుంది నెంబర్ గేమ్‌.

బాలీవుడ్‌ అంటేనే.. వార్ బిట్‌ వీన్ ఖాన్స్‌! ఆ ఖాన్స్ అంటేనే షారుఖ్, సల్మాన్, అండ్ అమీర్! వీరి మధ్యే ఎప్పుడూ నడుస్తుంటుంది నెంబర్ గేమ్‌. ఈ ముగ్గురి మధ్యే దోబూచులాడుతుంటుంది నెంబర్ 1 పొజీషన్. అయితే ఇప్పుడిదే పొజీషన్ మరోసారి తాజాగా చేజిక్కించుకున్నారు కింగ్ ఖాన్. సల్మాన్ ఎవర్ గ్రీన్ రికార్డును ఎప్పుడో దాటేసి.. అమీర్ దంగల్ సినిమా రికార్డును తాజాగా బద్దలు కొట్టారు. బాలీవుడ్‌ బాద్‌ షా అంటే ఏమిటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు షారుఖ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

S. S. Rajamouli: డైరెక్షనే కాదు.. ఓ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్‌ ఇరగొట్టిండు

Balakrishna: నోరు జారి.. పశ్చాత్తాప పడుతున్న బాలయ్య..

‘మాకు తమన్‌ వద్దు’ మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్‌ !! అసలు ఏం జరిగిందంటే ??

Samantha: ఎక్స్‌ మరిదిని లైక్ చేసిన సమంత.. ఆనందం లో ఫ్యాన్స్

Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Published on: Feb 07, 2023 09:47 AM