Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!

Updated on: Oct 20, 2022 | 7:26 PM

టాలీవుడ్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సమంత. కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్నారు.

టాలీవుడ్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సమంత. కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మనస్స్పర్ధల కారణంగా విడిపోయారు. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాల పైనే దృష్టి ఫోకస్ పెట్టిన సామ్ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత నటిస్తోన్న సినిమాల్లో యశోద ఒకటి. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. దాంతో సమంత యశోద సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందట సమంత యశోద.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??

JR NTR: జపాన్ కు ఫ్యామిలీతో జూ. ఎన్టీఆర్ !! అందుకోసమేనట..

Published on: Oct 20, 2022 07:26 PM
Loading...
Unable to load recommendations.
Follow Us