సమంతనే నెం1.. రష్మిక , దీపిక, అలియా ఎక్కడో !!

|

Dec 24, 2022 | 9:27 AM

జెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సిరీస్‌తో నే నార్త్‌ వారిలో క్రేజ్‌ క్రియేట్ చేసుకుని ఉండంచ్చు.. ఆ సిరీస్‌లోని తన రా అండ్‌ రస్టిక్ లుక్‌తో ... ఫెంటాస్టింక్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ తన వైపుకు తిప్పుకుని ఉండొచ్చు..

జెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సిరీస్‌తో నే నార్త్‌ వారిలో క్రేజ్‌ క్రియేట్ చేసుకుని ఉండంచ్చు.. ఆ సిరీస్‌లోని తన రా అండ్‌ రస్టిక్ లుక్‌తో … ఫెంటాస్టింక్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ తన వైపుకు తిప్పుకుని ఉండొచ్చు.. అప్పుడే సమంత అంటే ఏంటో.. ఇండియన్ పీలపుల్స్‌కు తెలిసి ఉండొచ్చు. కాని సౌత్‌లో మాత్రం బ్యూటీ సూపర్ స్టార్ గా ఎప్పుడూ టాప్‌లోనే ఉన్నారు సామ్. ఇక నార్త్‌ నుంచి వస్తున్న లవ్‌ అండ్‌ ఎఫెక్షన్ తో తాజాగా ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్‌ గా ఎన్నికయ్యారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీలను.. తన కంటే సీనియర్ బ్యూటీలను కూడా మట్టికరిపించారు. సామ్‌ ఛార్మ్ ఏంటో మరో సారి లోకానికి తెలిసేలా చేశారు. ఎస్ ! ఎప్పుడూ సినిమాల మీద.. సినిమా స్టార్ల మీద… స్టార్ల క్రేజ్‌ మీద సర్వే చేసే ఓర్ మాక్స్ మీడియా.. తాజాగా మరో సర్వే చేసి.. తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఆలిండియాలో లెవల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టు ఇదే అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్ ఆఫర్ కొట్టిన నిఖిల్.. యంగ్ హీరోలెవరికీ దక్కని ఛాన్స్..

Rakul Preet Singh: ప్రాణాల మీదికి తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ !!

18 Pages Collection: 1st డేనే దిమ్మతిరిగే కలెక్షన్స్.. దెబ్బకు స్టార్‌ హీరోగా నిఖిల్

Sreeleela: హీరోయిన్‌ చుట్టూ ఫ్యాన్స్ దెబ్బకు బొమ్మ కనిపించింది !!

Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!

 

Published on: Dec 24, 2022 09:27 AM