వ్యాపారంలో దూసుకెళ్తున్న సమంత.. మరో కొత్త బిజినెస్ వీడియో
సమంత రూత్ ప్రభు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇటీవల ట్రూలీ ష్మా పేరుతో కొత్త క్లోథింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే సాకి ఫ్యాషన్ బ్రాండ్, పర్ఫ్యూమ్ వ్యాపారంలో ఉన్న సమంత, నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తూ, నటిగా వెబ్ సిరీస్‌లలోనూ బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, మళ్ళీ కెరీర్‌లో దూసుకువెళుతున్నారు. వరుస చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారారు. తాజాగా సమంత వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు. ఆమె ట్రూలీ ష్మా (Truly Shma) పేరుతో తన కొత్త క్లోథింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఒక ప్రమోషనల్ వీడియోను పంచుకుంటూ కొత్త అధ్యాయం మొదలైంది అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
