Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

Updated on: Oct 16, 2026 | 4:47 PM

‘కాఫీ విత్ కరణ్‌’ చివరి సీజన్‌కు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో తొలి అతిథిగా సల్మాన్‌ ఖాన్‌ కనిపించగా, హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ గతంలో అడిగిన ప్రశ్ననే మరోసారి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?’ అని కరణ్‌ అడగగా, సల్మాన్‌ ‘కంట్రోల్‌ యార్‌ బ్రదర్‌’ అంటూ స్పందించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఈ సంభాషణతో కొత్త ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

ప్రముఖ బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ చివరి సీజన్ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభంకానుంది. ఈ చివరి సీజన్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్‌ అయింది. అందులో సల్మాన్ ఖాన్ ఫస్ట్ గెస్ట్‌ గా కనిపించడం.. హోస్ట్ కరణ్‌.. మళ్లీ సల్మాన్‌నే అదే నాటీ కొశ్చన్ అడగం ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్‌కు రీజన్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గతంలో కాఫీ విత్ కరణ్‌ షోకు వచ్చారు. ఆ సందర్బంగా.. హోస్ట్ కరణ్.. తనదైన శైలిలో ‘ఆర్ యూ వర్జిన్ అంటూ? సల్మాన్‌ను ప్రశ్నించాడు. దానికి సల్మాన్‌ కూడా అంతే క్రేజీగా ఆన్సర్ ఇవ్వడంతో.. ఆ సీజన్‌లో ఇదే హైలెట్ గా మారింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ చివరి సీజన్‌లో కరణ్.. సల్మాన్‌ను మరోసారి అదే ప్రశ్న అడిగినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది. నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా అంటూ సల్మాన్‌ను కరణ్ అడగానే.. కంట్రోల్ యార్ బ్రదర్ అంటూ సల్మాన్ ఆన్సర్ ఇవ్వడం.. ఈ పర్టిక్యులర్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫైనల్ సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..

ఆ తెలుగు డైరెక్టర్.. కమిట్మెంట్ అడిగాడు!

ఆ వెదవలకు గట్టిగా బుద్ది చెప్పిన.. వేణు స్వామి భార్య

Rashmika Mandanna: విరోష్‌ గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాల దత్తత!

Loading...
Unable to load recommendations.
Follow Us