Loading video

రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..

|

Mar 25, 2025 | 4:10 PM

సికిందర్ సినిమాలో సల్మాన్‌కు జోడిగా రష్మిక నటించడంపై నెట్టింట విపరీతంగా విమర్శలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కంటే రష్మిక 31 ఏళ్లు చిన్నది అంటూ నెట్టింట ట్రోలింగ్ కూడా విపరీతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ ముంబయ్‌లో జరిగింది. ఇక ఈవెంట్‌ వేదికగానే.. ఓ రిపోర్ట్‌ర్ అడిని ప్రశ్నకు ఆన్సర్‌గా... తమ ఏజ్‌పై వస్తున్న ట్రోల్స్ పై రియాక్టయ్యారు సల్మాన్.

రియాక్టవ్వడమే కాదు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి అందరి నోళ్లను మూయించాడు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు.. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు ? అంటూ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు సల్మాన్. రష్మికకు పెళ్లైనా కూడా ఆమెతో కలిసి నటిస్తాను.. అలాగే ఆమెకు కూతురు పుడితే తనతో కూడా సినిమాలు చేస్తాను అంటూ ఆ రిపోర్టర్‌కు కౌంటరిచ్చాడు సల్మాన్. ప్రస్తుతం సల్లూ బాయ్‌ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇదే ఈవెంట్లో … సల్మాన్ రష్మిక పై ప్రశంసలు వర్షం కూడా కురిపించాడు. అటు పుష్ప 2తో పాటు ఇటు సికందర్ షూటింగ్ లోనూ ఒకేసారి రష్మిక పొల్గొన్నారని.. ఈ రెండు సినిమాల కోసం కష్టపడ్డారని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్‌ ఇదేనా ??

కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది

పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..

బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా