Saif Ali Khan – NTR30: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందేంటి..! ఎన్టీఆర్ మూవీలో..

Updated on: Apr 05, 2023 | 9:51 PM

ఎన్టీఆర్ 30 ఫిల్మ్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్‌ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్‌ ఫ్యాన్స్.

ఎన్టీఆర్ 30 ఫిల్మ్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్‌ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్‌ ఫ్యాన్స్. అనుకోవడమే కాదు.. ఓ బిగ్ అండ్ పవర్‌ ఫుల్ విలన్‌ తారక్ అపోజిట్‌గా పడాలని కోరుకున్నారు. అప్పుడే భయపెట్టేటోడికే.. భయం రుచి తెలుస్తుందని ఎగ్జైట్‌ అయ్యారు. అయితే ఫ్యాన్స్ అలా అనుకున్నారో.. ఇలా ఎన్టీఆర్ 30 లో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ అనే న్యూస్‌ బయటికి రావడంతో.. వీరందరూ ఫుల్ ఖుష్ అయ్యారు. సినిమా దద్దరిల్లిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. అనుకున్నదొక్కటి అయినదొక్కటీ అని తెగ ఫీలవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..