NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. భయపెట్టేటోడి ముందు.. ఆ భయాన్ని చంపేటోడు..!

Updated on: Apr 01, 2023 | 8:59 PM

ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. నిన్న మొన్నటి వరకు అసలు ఫిల్మ్ షూటింగ్స్‌నే మొదలెట్టని యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా తన పనిని మొదలెట్టారు.

ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. నిన్న మొన్నటి వరకు అసలు ఫిల్మ్ షూటింగ్స్‌నే మొదలెట్టని యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా తన పనిని మొదలెట్టారు. ఎన్టీఆర్ 30 షూట్‌ను స్టార్ట్‌ చేశారు. నైట్‌ షూట్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో హంగామా చేస్తున్నారు. భయపెట్టేటోడి ముందుకు ఆ భయాన్ని కూడా చంపేటోడు వస్తే ఎలా ఉంటుందో.. తన యాక్షన్ యాక్టింగ్‌తో చూపిస్తున్నారు. సర్‌ప్రైజంగ్‌లీ సైఫ్‌ సైన్యాన్ని చితకొడుతున్నారు. ఇప్పుడిదే న్యూస్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. దాంతో పాటే.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ఓ పక్కా క్లారిటీ కూడా ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..