Virupaksha: వావ్.. ? 100కోట్ల విరూపాక్ష..! మెగా మేనల్లుడు ఇక పాన్ ఇండియా అల్లుడేనా..!
ఏప్రిల్ 21న రిలీజ్ అయి.. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. బాక్సాఫీస్ వేలో దూసుకుపోతోంది విరూపాక్ష మూవీ. రిలీజ్ కు ముందు దాదాపు ఎలాంటి బజ్ లేకుండా...రిలీజ్ అయిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లలో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఏప్రిల్ 21న రిలీజ్ అయి.. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. బాక్సాఫీస్ వేలో దూసుకుపోతోంది విరూపాక్ష మూవీ. రిలీజ్ కు ముందు దాదాపు ఎలాంటి బజ్ లేకుండా…రిలీజ్ అయిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లలో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హార్రెర్ సీన్స్‌తో… ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ సినిమా చూసేందుకే అందర్నీ కదిలేలా.. థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఇక ఈ కమ్రంలోనే… ఏకంగా వంద కోట్లు సాధించేసింది సాయి ధరమ్ తేజ్ మూవీ. ఎస్ ! యంగ్ అండ్ ఫ్రెష్ డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో … సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమా… కలెక్షన్ లో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు ముందే జరిగిన థియేటర్ అండ్ నాన్ థియేటర్ కలెక్షన్స్‌లలోనే టేబుల్ ప్రాఫిట్స్ దక్కించుకుంది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 12 క్రోర్ గ్రాస్‌తో.. చాలా పెద్ద హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!