Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??

|

Jun 11, 2022 | 9:51 AM

నెట్టింట రూమర్స్ కామన్. అందులోనూ రిలేషన్షిప్ రిలేటెడ్ రూమర్స్ మరీ మరీ కామన్. సినిమా వాళ్ల దగ్గరి నుంచి టెలివిజన్ ఆర్టిస్టుల వరకు.. క్రేజున్న ఆర్టిస్టుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వారి వరకు..

నెట్టింట రూమర్స్ కామన్. అందులోనూ రిలేషన్షిప్ రిలేటెడ్ రూమర్స్ మరీ మరీ కామన్. సినిమా వాళ్ల దగ్గరి నుంచి టెలివిజన్ ఆర్టిస్టుల వరకు.. క్రేజున్న ఆర్టిస్టుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వారి వరకు.. ప్రేమ, పెళ్లిని ముడిపెడుతూ చాలా న్యూసులు వస్తూనే ఉంటాయి. అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పటికే సుడిగాలి సుధీర్, రష్మిక టాపిక్‌తో చిల్ అవుట్ అవుతున్న నెటిజన్లకు తాజాగా మరో కపుల్ దొరికింది. హైపర్ ఆది, యాంకర్ వర్షిణి ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ ఉందనే టాక్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కొద్ది రోజులు ఆన్‌ స్క్రీన్ కపుల్‌ గా ఓ షోలో సందడి చేసిన ఆది, వర్షిణి.. తాజాగా ఎవరికి వారు వేరు వేరు షోలు చేసుకుంటున్నారు. కాని తాజాగా ఆది బర్త్‌ డే సందర్భంగా వర్షిణి చేసిన ట్వీటే వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే న్యూస్ నెట్టింట పాపులర్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??

Virata Parvam: ‘సినిమా అదిరిపోయింది’ విరాట పర్వం సినిమాకు రివ్యూ ఇచ్చిన యంగ్ హీరో

Nayanthara: తిరుమల సన్నిధిలో అపచారం చేసిన నయన్‌ !!

Published on: Jun 11, 2022 09:51 AM