RRR part 2 conformed: ట్రిపులార్ పార్ట్ 2 ఉంటుందన్న జక్కన్న.. చికాగోలో కన్ఫర్మ్ వైరల్ వీడియో..

|

Nov 14, 2022 | 9:44 AM

తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాలో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చెప్పాలి. టాలీవుడ్ తోప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా..


తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాలో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చెప్పాలి. టాలీవుడ్ తోప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సాధించింది. బాలీవుడ్ లోనూ మన సినిమా సత్తా చాటింది. ఇక విదేశాల్లో అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ఎగబడి చూశారు జనాలు. రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అక్కడి టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. తారక్ కొమురం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 14, 2022 09:44 AM