రాబిన్ హుడ్ రవి.. RGV సంచలన ట్వీట్ వీడియో

Edited By:

Updated on: Nov 23, 2025 | 11:59 AM

ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పైరసీపై చర్చ తీవ్రమైంది. ఈ క్రమంలో వర్మ, రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఖండించారు. రాబిన్ హుడ్ హీరో కాదని, అతను మొదటి ఉగ్రవాది అని వర్మ పేర్కొన్నారు. పైరసీని ఆపడానికి చూసేవారిని అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా పైరసీపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వర్మ ప్రకారం, రాబిన్ హుడ్ హీరో కాదని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది అని ఆయన ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో పైరసీని సమర్థించడం సరైంది కాదని వర్మ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us