Prabhas Health: అంత నొప్పిని భరిస్తూ.. సినిమాలు ఎలా చేస్తున్నావయ్యా..! ప్రభాస్ ఆరోగ్యంపై ఫ్యాన్స్.
4 పాన్ ఇండియన్ సినిమాలు..! వాటి షూటింగ్లు.. ప్రమోషన్లు ! దానికి తోడు.. తీవ్రంగా వేధిస్తున్న Anterior Cruciate Ligament Injurie. ఇది ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సిచ్యూవేషన్. బాధను ఓర్చుకుంటూ.. నడవలేని స్థితిలో కూడా... ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నారు.. ఇది ప్రభాస్ డెడికేషన్.
4 పాన్ ఇండియన్ సినిమాలు..! వాటి షూటింగ్లు.. ప్రమోషన్లు ! దానికి తోడు.. తీవ్రంగా వేధిస్తున్న Anterior Cruciate Ligament Injurie. ఇది ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సిచ్యూవేషన్. బాధను ఓర్చుకుంటూ.. నడవలేని స్థితిలో కూడా… ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నారు.. ఇది ప్రభాస్ డెడికేషన్. ఎస్ ! తన కటౌట్‌తో.. అగ్రెసివ్ యాక్టింగ్తో.. యాక్షన్ హీరోగా కెరీర్ బిగినింగ్లోనే నామ్ కమాయించిన రెబల్ స్టార్ ప్రభాస్.. తన సినిమాల్లోని స్టంట్స్‌ను.. తనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సినిమా కోసం.. ఆ సినిమాను చూసే తన ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా.. చేసేస్తుంటారు. ఇక ఆ కమ్రంలోనే.. బాహుబలి సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తూ… మోకాలి గాయానికి గురయ్యారు. ఆసుపత్రి పాలయ్యారు. ACL Tear… Anterior Cruciate Ligament Injurieగా డైయగ్నోస్ అయి.. అందుకోసం ఫారెన్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్నారు. కాని అది నేటికి కూడా తగ్గలేక పోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభాస్. కానీ అంత ఇబ్బందిలోనూ.. తన ఫ్యాన్స్ కోసం.. వారిని ఎంటర్ టైన్ చేయడం కోసం సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రమోషన్ ఈవెంట్స్‌లలో గంటల కొద్దీ నిలుచుంటున్నారు కూడా..! ఇక తాజాగాతన ఆదిపురుష్ రిలీజ్ కోసం ప్రభాస్ తన శక్తి మేర కష్టపడుతున్నారు. ముంబయ్‌లో జరిగిన ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్‌లో అయితే.. లిగమెంట్ నొప్పిని భరించి మరీ.. ఏకంగా 2 గంటలు నిలబడ్డారు ప్రభాస్. ఇక ఆ నొప్పి.. బాధ వల్లే.. కాస్త అనీజీగా కనిపిస్తున్నారు. మాట్లాడుతున్నారు కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
