Dhamaka Movie Press Meet Live: రవితేజ మాసీవ్ ‘ధమాకా’ బ్లాక్ బస్టర్.. కుమ్మేసిన కలెక్షన్స్ రికార్డ్స్..(లైవ్)

|

Jan 07, 2023 | 7:35 PM

మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో

మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది.  భీమ్స్ సిసిరోలియో ధమాకా సినిమాకు సంగీతం అందించారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us on