Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!

Updated on: Nov 11, 2022 | 9:14 AM

క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో... చేతి వేళ్లతో లవ్‌ సింబల్ చూపిస్తూ.. నెట్టింట వైరల్ అయ్యే రష్మిక.. రీసెంట్ గా ఎమోషనల్ అయ్యారు. నెటిజన్ల తీరుతో...

క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో… చేతి వేళ్లతో లవ్‌ సింబల్ చూపిస్తూ.. నెట్టింట వైరల్ అయ్యే రష్మిక.. రీసెంట్ గా ఎమోషనల్ అయ్యారు. నెటిజన్ల తీరుతో… వారు పెట్టే పోస్టులతో.. చేస్తున్న ట్రోల్స్‌లో.. గుండె పగిలిపోయిందంటూ.. ఓపెన్ అయ్యారు. తన మాటలతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ ను కూడా ఏడిపించేశారు. అయితే ఇది ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ వరకే! ఎస్ ! సెలబ్రిటీ ట్రోల్‌ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ లో ఉండే రష్మిక.. తాజాగా తన బాధను బయటపెట్టిన నేపథ్యంలో మరో సారి రెచ్చిపోయారు కొంత మంది నెటిజన్స్ అండ్ ట్రోలర్స్. ఈ బ్యూటీని అదే పనిగా ట్రోల్ చేస్తూ.. మరో సారి నెట్టింట వైరల్ చేశారు. ఓవర్ యాక్షన్ క్వీన్ అనే ట్యాగ్ తగిలించి మీమ్స్ కూడా వదిలారు. ఇక ఇది చూసిన.. చాలా మంది రష్మిక పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. సీరియస్‌ తను అనుభవించిన బాధ చెప్పినా…. కూడా అందరూ ట్రోల్ చేస్తున్నారు పాపం..అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. సానుభూతి చూపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??

ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!

TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్‌.. మళ్లీ వస్తున్న బాద్‌షా

Digital TOP 9 NEWS: కూతురి జుట్టును దువ్వే తండ్రి.. రన్నింగ్‌ బస్సుకు ఎదురెళ్లి.. తల గుద్దిన వ్యక్తి!

Published on: Nov 11, 2022 09:14 AM
Loading...
Unable to load recommendations.
Follow Us