Rana Announces Hiranyakashyap: రానా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’ వచ్చేస్తోంది

Edited By: Phani CH

Updated on: Jul 22, 2023 | 1:35 PM

హిరణ్య కశ్యప రానా డ్రీమ్ ప్రాజెక్ట్‌. బాహుబలి రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీ. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతూనే ఉంది. కానీ ఇంత వరకు సెట్స్ మీదకు రాలేదు ఫైనల్‌గా ఈ సినిమా గురించి హాలీవుడ్‌ వేదిక మీద క్లారిటీ ఇచ్చారు బల్లాలదేవ.

హిరణ్య కశ్యప రానా డ్రీమ్ ప్రాజెక్ట్‌. బాహుబలి రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీ. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతూనే ఉంది. కానీ ఇంత వరకు సెట్స్ మీదకు రాలేదు ఫైనల్‌గా ఈ సినిమా గురించి హాలీవుడ్‌ వేదిక మీద క్లారిటీ ఇచ్చారు బల్లాలదేవ. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా రానా పర్ఫామెన్స్ చూసిన తరువాత హిస్టారికల్ మైథలాజికల్ రోల్స్‌కు ఆయన ఫిజిక్స్‌ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్‌ అయ్యింది ఇండస్ట్రీ. అందుకే రుద్రమదేవి సినిమాలో రాజు పాత్ర ఈ యంగ్ హీరోను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే. రానాతో మరో ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశారు దర్శకుడు గుణశేఖర్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ప్రాజెక్ట్ K ప్రభాస్ లుక్

Nani: దసరా కాంబోలో నేచురల్ స్టార్ నాని మరో సినిమా

పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్‌ చేసిన రైతు షాక్‌

బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్

సలార్ VS కల్కి మళ్లీ ఇదో రచ్చ

 

Published on: Jul 22, 2023 01:34 PM