Ram-Boyapati: స్కంధ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల.. ఊరమాస్ డైలాగులతో మెప్పిస్తున్న రామ్ !!

Updated on: Jul 03, 2023 | 9:27 PM

నీ గేటు దాటలేనన్నావ్‌... దాటా! నీ పవర్‌ దాటలేనన్నావ్‌.. దాటా! ఇంకేంటి దాటేది అంటూ ఫస్ట్ థండర్‌లో దుమ్ములేపిన ఎనర్జిటిక్‌ స్టార్‌ ఇవాళ ఫ్యాన్స్ కోసం ఇంకో వండర్‌ఫుల్‌ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. ర్యాంపేజ్‌ జోరుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు rapo army. మాస్‌ మ్యాడ్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ఫిదా అయిపోతున్నారు.

నీ గేటు దాటలేనన్నావ్‌… దాటా! నీ పవర్‌ దాటలేనన్నావ్‌.. దాటా! ఇంకేంటి దాటేది అంటూ ఫస్ట్ థండర్‌లో దుమ్ములేపిన ఎనర్జిటిక్‌ స్టార్‌ ఇవాళ ఫ్యాన్స్ కోసం ఇంకో వండర్‌ఫుల్‌ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. ర్యాంపేజ్‌ జోరుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు rapo army. మాస్‌ మ్యాడ్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ఫిదా అయిపోతున్నారు. మాసివ్‌ ఎనర్జిటిక్‌ బ్లాస్ట్ అచ్చం ఇలాగే ఉంటుందని అంటున్నారు బోయపాటి అండ్‌ రామ్‌. స్మాషింగ్‌ టైటిల్‌ గ్లింప్స్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూసేద్దాం. సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతోంది. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదలైంది. ఊర మాస్‌ పోస్టర్లు, టీజర్లు వేరే రేంజ్‌లో ఉన్నాయి. ఫస్ట్ థండర్‌కి రెస్పాన్స్ అదిరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun – Trivikram: నాలుగో సారి కలిసి పనిచేస్తున్న కాంబో.. కలర్‌ఫుల్‌గా స్క్రీన్‌ మీద రిపీట్‌

TOP 9 ET News: దిమ్మతిరిగేలా టీజర్ లోడింగ్ | ఆదిపురుష్ కష్టాలు

Digital TOP 9 NEWS: వివేకా హత్యకేసులో ట్విస్ట్ | సిసోడియాకు బిగ్ షాక్

Loading...
Unable to load recommendations.
Follow Us