Ram Charan: రామ్ చరణ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌..

|

May 31, 2024 | 8:55 PM

పిండి కొద్దీ రొట్టె..! స్టార్ హీరో క్రేజ్‌ కొద్దీ రెమ్యునరేషన్‌! ఇక ఇదే లైన్‌ను ఫాలో అవుతున్నారో ఏమో కానీ.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచారట. రిమైనింగ్ స్టార్ హీరోస్‌ లెక్కలా.... ట్రిపుల్ ఆర్ కు ముందు మ్యాక్సిమమ్ 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. తను బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాకు మాత్రం దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట.

పిండి కొద్దీ రొట్టె.! స్టార్ హీరో క్రేజ్‌ కొద్దీ రెమ్యునరేషన్‌! ఇక ఇదే లైన్‌ను ఫాలో అవుతున్నారో ఏమో కానీ.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచారట. రిమైనింగ్ స్టార్ హీరోస్‌ లెక్కలా.. ట్రిపుల్ ఆర్ కు ముందు మ్యాక్సిమమ్ 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. తను బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాకు మాత్రం దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.