Ram Charan: చెర్రీ బూట్లుగానీ దొరికితే.. మీరు లక్షాధికారే

|

Mar 15, 2023 | 9:43 AM

పాతిక ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి! అయితే అవి పెళ్లికో.. పేరంటానికో అయితే ఓకే..! కానీ ఆస్కార్ ఆవెంట్ ఆయే! ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ ఆయే!

పాతిక ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి! అయితే అవి పెళ్లికో.. పేరంటానికో అయితే ఓకే..! కానీ ఆస్కార్ ఆవెంట్ ఆయే! ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ ఆయే! అందరి కళ్లూ టాప్ టూ బాటమ్ మన మీదే ఉంటయాయే! అలాంటప్పుడు ఎలాంటి బూట్లు యేసుకెళ్లాలి. ఓ రేంజ్‌ బూట్లే వేసుకెళ్లాలి కదా..! చెర్రీ కూడా అదే చేశారు. ఇప్పుడా బూట్లతో.. వాటి రేట్‌తో .. అందర్నీ గుండెలు పట్టుకునేలా కూడా.. చేస్తున్నారు. మెగా పవర్ స్టార్‌ ట్యాగ్‌తో.. మోస్ట్ ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్.. డిజైనర్ క్లోత్స్‌లో కనిపించే చెర్రీ.. వరల్డ్ ప్రెస్టీజియన్ అవార్డ్స్‌ కోసం కూడా దిమ్మతిరిగే రేంజ్లో రెడీ అయ్యారు. తన ఫ్యాషన్ డిజైనర్స్ నిఖితా సింఘానియా.. శాంతను డిజైన్ చేసిన సూట్స్‌లో రెడ్ కార్పెట్ పై సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. దాంతో పాటే.. తన షూస్‌తో కూడా హాట్ టాపిక్‌ గా మారిపోయారు చెర్రీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Naidu: ‘బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నావా..’ వెంకీపై దారుణ ట్రోల్స్‌

టెడ్డీబేర్‌ దోశ.. బడావ్యాపారులు సైతం ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

కొడుక్కి స్లిప్‌ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..

కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!

Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్‌ దేశభక్తికి సలాం

 

Published on: Mar 15, 2023 09:43 AM